Aryan Khan Sent To NCB Custody Till October 7 | Oneindia Telugu

Aryan Khan Sent To NCB Custody Till October 7 | Oneindia Telugu

Aryan Khan, others sent to NCB custody till October 7 br br #AryanKhanbr #ShahRukhKhanbr #NCBbr #KKRbr #Bollywoodbr br సినీ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బెయిలు మంజూరు చేయాలని ఈ రోజు కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. అంతేకాదు విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను ముంబై కోర్టు గురువారం వరకు ఎన్‌సిబి కస్టడీకి అప్పగించింది.


User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2021-10-04

Duration: 01:57

Your Page Title