Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Oneindia Telugu

Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Oneindia Telugu

Bigg Boss Telugu 5 female contestants lack fighting spirit..br #BiggbossTelugu5br #Hamidabr #Vjsunnybr #Shannubr br బిగ్‌బాస్‌5 ఐదో వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇంకా ప్రోగ్రామ్‌ జరుగుతుంది. నవరాత్రిస్పెషల్‌గా నాలుగు గంటల ప్రోగ్రామ్‌ కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో బ్రేక్‌లో అసలు విషయం తెల్చేశారు బిగ్‌బామ్‌ టీమ్‌. హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-10-11

Duration: 01:58

Your Page Title