David Warner కి ఏం తెలీదు.. SRH చర్యలు ఊహాతీతం మమా | IPL 2021 || Oneindia Telugu

David Warner కి ఏం తెలీదు.. SRH చర్యలు ఊహాతీతం మమా | IPL 2021 || Oneindia Telugu

David Warner Reveals he doesn't know why srh removed as captain..br #DavidWarnerbr #Srhbr #OrangeArmybr #Ipl2021br #Ipl2022br br హైదరాబాద్‌ తనకు రెండో ఇల్లులాంటిదని, వచ్చే సీజన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఆడాలనుందని ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్, ఫ్రాంచైజీ తీసుకునే నిర్ణయంపైనే అది ఆధారపడి ఉందన్నాడు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలం కోసం ఎదురుచూస్తున్నాని తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన డేవిడ్ వార్నర్.. కెప్టెన్సీతో పాటు తుది జట్టులో కూడా చోటు కోల్పోయాడు. కనీసం అతనికి జట్టు డగౌట్‌లో కూడా చోటు లభించలేదు.


User: Oneindia Telugu

Views: 203

Uploaded: 2021-10-13

Duration: 02:41

Your Page Title