KKR vs DC: KKR Defeat DC by 3 wickets To Enter IPL Final | Oneindia Telugu

KKR vs DC: KKR Defeat DC by 3 wickets To Enter IPL Final | Oneindia Telugu

KKR vs DC, IPL 2021: Tripathi six marks Kolkata vs Chennai IPL final. KKR survive as they defeat DC by 3 wickets to enter IPL finalbr br #IPL2021Finalbr #KKRVSDCbr #KKRVSCSKbr #RishabhPantbr #VenkateshIyerbr #DelhiCapitals br #KolkataKnightRidersbr #MSdhonibr br ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 3 వికెట్లతో థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. ఆఖరి 2 బంతులకు 6 పరుగుల కావాల్సిన పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠి(11 బంతుల్లో సిక్స్‌తో 12 నాటౌట్) సూపర్ సిక్స్‌తో చిరస్మరణీ విజయాన్నందించాడు. దసరా( అక్టోబర్ 15) రోజున జరిగే టైటిల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ అమీతుమీ తేల్చుకోనుంది.


User: Oneindia Telugu

Views: 709

Uploaded: 2021-10-13

Duration: 03:07

Your Page Title