IPL 2021 Final : Ms Dhoni, Morgan లకి టఫ్ కాల్.. | CSK Vs KKR || Oneindia Telugu

IPL 2021 Final : Ms Dhoni, Morgan లకి టఫ్ కాల్.. | CSK Vs KKR || Oneindia Telugu

IPL 2021 Final, CSK vs KKR Predicted Playing 11: Andre Russell to make KKR comeback?br #Ipl2021br #IPLFinalbr #CSKvsKkrbr #Kkrvscskbr #MsDhonibr #EoinMorganbr br 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. రెండు సార్లూ టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డే చెన్నైలో టెన్షన్ పెంచుతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి. 2012లో కోల్‌కతా.. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో ఓడించింది. మరి ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.


User: Oneindia Telugu

Views: 80

Uploaded: 2021-10-15

Duration: 02:12

Your Page Title