IPL 2021 Final : CSK Vs KKR ఆ లిస్ట్ లోకి వచ్చేది ఎవరో 2008 To 2020 IPL Winners || Oneindia Telugu

IPL 2021 Final : CSK Vs KKR ఆ లిస్ట్ లోకి వచ్చేది ఎవరో 2008 To 2020 IPL Winners || Oneindia Telugu

IPL 2021 Final, CSK Vs KKR: IPL winners list from 2008 to 2020br #IPL2021Finalsbr #CSKVSKKRbr #IPL2021Trophybr #MSDhonibr #IPL2021Titlewinnerbr #ChennaiSuperKingsbr #KolkataKnightRidersbr br కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో మలుపులు తిరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఎట్టకేలకు తుది అంకానికి చేరుకుంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్లు దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-10-15

Duration: 03:22

Your Page Title