T20 World Cup : Harbhajan Singh Message To Shoaib Akhtar Before Ind vs Pak Match || Oneindia Telugu

T20 World Cup : Harbhajan Singh Message To Shoaib Akhtar Before Ind vs Pak Match || Oneindia Telugu

T20 World Cup : Veteran off-spinner Harbhajan Singh has backed Team India to beat Pakistan when both teams face each other in the upcoming T20 World Cup which will be held in UAE and Oman. br #T20WorldCupbr #HarbhajanSinghbr #ShoaibAkhtarbr #IndvsPakbr #Cricketbr #TeamIndiabr br అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఓటమి తప్పదని ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు ముందే చెప్పానని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. మెగా టోర్నీ నేపథ్యంలో తమ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని భజ్జీ చెప్పుకొచ్చాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.


User: Oneindia Telugu

Views: 664

Uploaded: 2021-10-16

Duration: 01:58

Your Page Title