BCCI Offers Huge Money To Rahul Dravid || Oneindia Telugu

BCCI Offers Huge Money To Rahul Dravid || Oneindia Telugu

Former India captain Rahul Dravid is set to draw a staggering amount of money as Team India's head coach during his two-year stint. As per a report, he was finalised for the top job during the IPL 2021 final. br #RahulDravidbr #T20WorldCupbr #TeamIndiabr #RaviShastribr #AnilKumblebr #ViratKohlibr #RohitSharmabr #KLRahulbr #BCCIbr #Cricketbr br br టీమిండియా అభిమానులకు శుభవార్త. అందరూ ఊహించినట్టుగానే టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు టీమిండియా క్రికెట్ దిగ్గజం, NCA హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించినట్లు సమాచారం తెలుస్తోంది. ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ద్వారా సమాచారం తెలిసింది. అయితే ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఏదేమైనా ద్రవిడ్ ఎంపిక లాంఛనం కానుంది. మొత్తానికి రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది.


User: Oneindia Telugu

Views: 858

Uploaded: 2021-10-16

Duration: 02:41

Your Page Title