Kerala Floods: Kerala Rains Update | Oneindia Telugu

Kerala Floods: Kerala Rains Update | Oneindia Telugu

Kerala Floods: Prime Minister Narendra Modi has spoken to Kerala chief minister Pinrayi Vijayan and discussed the rain and landslide situation in the Kerala state.br br #KeralaFloodsbr #Keralarains br #PMModibr #PinrayiVijayanbr #flashfloodsbr #Kottayambr br గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు గ్రామాలను నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. భారీ వరద సంభవించింది. కొడ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం జనావాసాలను ముంచెత్తుతోంది.


User: Oneindia Telugu

Views: 394

Uploaded: 2021-10-17

Duration: 02:36

Your Page Title