Harbhajan Singh and Shoaib Akhtar engage in Twitter banter ahead of India-Pak T20 World Cup clash

By : Oneindia Telugu

Published On: 2021-10-18

170 Views

01:56

Harbhajan Singh and Shoaib Akhtar engage in Twitter banter ahead of India-Pak T20 World Cup clash
#Teamindia
#Indvspak
#ShoaibAkhtar
#HarbhajanSingh

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సొంత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్‌కి చేరుకున్న అక్తర్.. టీమిండియా దిగ్గజాలైన సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌కు సరదాగా ఒళ్లు పట్టాడు. ఇంతటితో ఆగకుండా ఈ ఫొటోలను కూడా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024