India vs England T20 World Cup Warm-up Updates.. England Innings Highlights

India vs England T20 World Cup Warm-up Updates.. England Innings Highlights

#IndvsengIndia vs England T20 World Cup Warm-up Updates.. England Innings Highlightsbr #t20worldcup2021br #Teamindiabr #KlRahulbr #ViratKohlibr br టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా భారత్‌తో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో మొయిన్ అలీ(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), జానీ బెయిర్ స్టో(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా లియామ్ లివింగ్ స్టోన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించడంతో భారత్ ముందు ఇంగ్లండ్ 189 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది.


User: Oneindia Telugu

Views: 240

Uploaded: 2021-10-18

Duration: 02:12

Your Page Title