T20 World Cup 2021 : Bangladesh Captain కి సారీ చెప్పిన Scotland Cricket || Oneindia Telugu

T20 World Cup 2021 : Bangladesh Captain కి సారీ చెప్పిన Scotland Cricket || Oneindia Telugu

T20 World Cup 2021: Scotland Fans Silence Bangladesh Skipper In Press Conferencebr #Mahmudullahbr #Bangladeshbr #Scotlandbr #t20worldcup2021br br మహ్మదుల్లా అంతసేపు మౌనంగా వేచి చూసినందుకు ప్రత్యేకంగా అభినందించింది. దీంతో నెటిజన్లు సైతం బంగ్లా కెప్టెన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ 1409 స్కోర్‌ సాధించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లు పూర్తిగా ఆడి 1347కే పరిమితమైంది. దీంతో ఆ జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-10-19

Duration: 01:44

Your Page Title