T20 World Cup 2021 : Bangladesh Captain కి సారీ చెప్పిన Scotland Cricket || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-10-19

132 Views

01:44

T20 World Cup 2021: Scotland Fans Silence Bangladesh Skipper In Press Conference
#Mahmudullah
#Bangladesh
#Scotland
#t20worldcup2021

మహ్మదుల్లా అంతసేపు మౌనంగా వేచి చూసినందుకు ప్రత్యేకంగా అభినందించింది. దీంతో నెటిజన్లు సైతం బంగ్లా కెప్టెన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ 140/9 స్కోర్‌ సాధించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లు పూర్తిగా ఆడి 134/7కే పరిమితమైంది. దీంతో ఆ జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

Trending Videos - 20 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 20, 2024