No CSK Without Dhoni, No Dhoni Without CSK: N Srinivasan | Oneindia Telugu

No CSK Without Dhoni, No Dhoni Without CSK: N Srinivasan | Oneindia Telugu

India Cements Ltd (ICL) vice-chairman and managing director N Srinivasan, owner of CSK, was recently asked about Dhoni's future with the franchise, and he stated that there is no CSK without MS Dhoni.br br #MSDhonibr #ChennaiSuperKingsbr #IPL2022br #t20worldcupbr #noCSKwithoutMSDhonibr #NSrinivasanbr br చెన్నై సూపర్ కింగ్స్ లేకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేడని, అలాగే ధోనీ లేకుండా తమ ఫ్రాంచైజీ కూడా లేదని ఆ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 621

Uploaded: 2021-10-19

Duration: 01:52

Your Page Title