Bommarillu Bhaskar Exclusive Interview Part 1 | Most Eligible Bachelor

Bommarillu Bhaskar Exclusive Interview Part 1 | Most Eligible Bachelor

Most Eligible Bachelor movie director Bommarillu Bhaskar shares his view on marital life.br #BommarilluBhaskarbr #AkhilAkkinenibr #PoojaHegdebr #MostEligibleBachelorbr br దసరా కానుకగా విడుదలైన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మంచి వసూళ్లు రాబడుతున్నాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, సినిమా ప్రియుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు.


User: Filmibeat Telugu

Views: 13

Uploaded: 2021-10-20

Duration: 06:50

Your Page Title