T20 World Cup : తుది జట్టు నుంచి తప్పుకోడానికి నేను రెడీ - Eoin Morgan || Oneindia Telugu

T20 World Cup : తుది జట్టు నుంచి తప్పుకోడానికి నేను రెడీ - Eoin Morgan || Oneindia Telugu

England captain Eoin Morgan has issued a big statement ahead of their T20 World Cup campaign that starts against West Indies in Dubai on October 23. Morgan said he would drop himself if he felt his team has a better chance of winning the multi-team tournament without him.br #T20WorldCupbr #EoinMorganbr #JosButtlerbr #IndvsEngbr #ViratKohlibr #RohitSharmabr #KLRahulbr #Cricketbr #TeamIndiabr br జట్టుకు భారమయ్యానని భావించిన మరు క్షణమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకుంటానని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న మోర్గాన్.. ఈ ఏడాది ఏడు టీ 20 మ్యాచ్‎లు ఆడి 82 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. 17 మ్యాచ్‌ల్లో 11.08 సగటుతో 133 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతని ఫామ్‌పై తీవ్ర చర్చజరుగుతుంది. మోర్గాన్ జట్టుకు భారమయ్యాడనే విమర్శలు వ్యక్తమయ్యాయి.br తాజాగా ఈ విమర్శలపై స్పందించిన మోర్గాన్.. తాను తప్పుకొంటే జట్టుకు ప్రయోజనం జరుగుతుందంటే ఆ పని చేస్తానని చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-10-20

Duration: 02:30

Your Page Title