T20 World Cup : Ind vs Pak మ్యాచ్ లో అతను కచ్చితంగా ఉండాలి! - Dale Steyn || Oneindia Telugu

T20 World Cup : Ind vs Pak మ్యాచ్ లో అతను కచ్చితంగా ఉండాలి! - Dale Steyn || Oneindia Telugu

Former South Africa pacer Dale Steyn has showered praise on star India all-rounder Hardik Pandya and called him a ‘game changer’ with both bat and ball in his hand. India will face their arch-rivals Pak on October 24.br #T20WorldCupbr #IndvsPakbr #ViratKohlibr #HardikPandyabr #DaleSteynbr #RohitSharmabr #MohammedShamibr #Cricketbr #RishabhPantbr #KLRahulbr #TeamIndiabr br br యూఏఈ, ఒమన్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2021 మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచులు జరుగుతున్నాయి. అక్టోబ‌ర్ 23న సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-10-21

Duration: 02:46

Your Page Title