T20 World Cup: Hardik Pandya Injured - Twitterati Disappointed

T20 World Cup: Hardik Pandya Injured - Twitterati Disappointed

Hardik Pandya injured his right shoulder in the T20 World Cup 2021 game against Pakistan. But ‘Why he’s considered an all-rounder’ – Twitterati disappointed as Hardik Pandya continues to stay away from bowling dutiesbr #T20WorldCup2021br #INDVSPAKmatchbr #HardikPandyabr #ViratKohlibr #TeamIndiabr br టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 2019 నుంచి హార్దిక్ తనదైన శైలిలో బ్యాట్ జులిపించడం లేదు. వెన్నముఖ శస్త్రచికిస్త కారణంగా చాలా రోజులు జట్టుకు దూరమైన హార్దిక్.. అడపాదడపా జట్టులోకి వస్తూపోతూ ఉన్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నా.. బౌలింగ్ మాత్రం చేయడం లేదు. శ్రీలంక సిరీస్, ఐపీఎల్ 2021లో కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో టీ20 ప్రపంచకప్‌ 2021కి అతడిని ఎంపిక చేయడంతో కొందరు మండిపడ్డారు. ఇక తుది జట్టులో ఆడించొద్దని మరికొందరు అన్నారు. అయితే ఆదివారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచులో హార్దిక్ విఫలమయ్యాడు. దాంతో నెటిజన్లు మరోసారి అతడిపై మండిపడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 296

Uploaded: 2021-10-25

Duration: 02:40

Your Page Title