T20 World Cup 2021 : Jason Roy Made Bangla Tigers Cry | Eng Vs Ban || Oneindia Telugu

T20 World Cup 2021 : Jason Roy Made Bangla Tigers Cry | Eng Vs Ban || Oneindia Telugu

T20 World Cup 2021 England vs Bangladesh match highlights.br #JasonRoybr #Englandbr #Bangladeshbr #Engvsbanbr #t20worldcup2021br br టీ20 ప్రపంచకప్‌ 2021లో ఇంగ్లండ్ మరో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే వెస్టిండీస్‌పై సునాయాస విజయాన్ని అందుకున్న మోర్గాన్ సేన బంగ్లాదేశ్‌పై కూడా అద్భుత విజయాన్ని సాధించింది. బంగ్లా నిర్ధేశించిన 125 పరుగుల లక్ష్యంను ఇంగ్లిష్ జట్టు.. 14.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (61; 38 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీ చేశాడు. జొస్ బట్లర్ (18), డేవిడ్ మలన్ (28) రాణించారు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్‌, నాసుమ్‌ అహ్మద్‌ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో గ్రూప్-1లో ఉన్న ఇంగ్లండ్ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకుచెరో రెండు పాయింట్లు ఉన్నాయి.


User: Oneindia Telugu

Views: 289

Uploaded: 2021-10-27

Duration: 01:48