T20 World Cup: Virender Sehwag Believes Team India | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-10-28

122 Views

01:35

T20 World Cup 2021: Virender Sehwag believes that Team India can lift the T20 World Cup 2021 Trophy.


#T20WorldCup2021
#INDVSNZ
#INDVSPAK
#TeamIndiaSquad
#RohitSharma
#ViratKohli
#ShardulThakur

ఒమన్, యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియానే విజేతగా నిలుస్తుందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఓడినా.. టోర్నీలో గొప్పగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మెగా టోర్నీ సన్నాహక గేమ్‌లలో వరుసగా ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియాలను చిత్తుచేసిన భారత్.. అసలు సమరంలో మాత్రం చిత్తుచిత్తుగా ఓడిపోయింది.

Trending Videos - 1 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 1, 2024