T20 World Cup : Virat Kohli స్థానంలో కొత్త కెప్టెన్‌ ? || Oneindia Telugu

T20 World Cup : Virat Kohli స్థానంలో కొత్త కెప్టెన్‌ ? || Oneindia Telugu

T20 World Cup 2021 : Virat Kohli forced to step as indian ODI captain after losing with New Zealand in T20 world cup 2021.br #T20WorldCupbr #INDVsNZbr #ViratKohlibr #RohitSharmabr #MSDhonibr #RaviShastribr #RohitSharmabr #HardikPandyabr #ShardhulThakurbr #JaspritBumrahbr #KLRahulbr #Cricketbr #TeamIndiabr br భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఇంత దారుణంగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. ఐపీఎల్‌లో దుమ్మురేపి మన ఆటగాళ్లు మెగా టోర్నీల్లో చేతులెత్తేసిన విధానం.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన చిత్తయిన తీరును అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ రాకతో విరాట్ కోహ్లీ టైటిల్ అందిస్తాడని అంతా భావించారు. కానీ జట్టు ఇప్పుడు కనీసం సెమీఫైనల్ కూడా చేరే అవకాశం లేకపోవడం‌తో వారంత తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ మెగా టోర్నీకి ముందే టీ20 ప్రపంచకప్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. కానీ ప్రస్తుత టీమ్ వైఫల్యం చూస్తుంటే అతన్ని వన్డే కెప్టెన్సీపై కూడా వేటు పడే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 838

Uploaded: 2021-11-02

Duration: 02:53

Your Page Title