T20 World Cup, IND VS AFG : Playing XI జోరు మీదున్న అఫ్గాన్‌.. సెమీస్ రేసులో || Oneindia Telugu

T20 World Cup, IND VS AFG : Playing XI జోరు మీదున్న అఫ్గాన్‌.. సెమీస్ రేసులో || Oneindia Telugu

ICC T20 World Cup 2021: India’s Predicted Playing XI Against Afghanistanbr #T20WorldCup2021br #IndiavsAfghanistanbr #IndiaPlayingXIbr #INDvAFG br #NewZealandBeatIndiabr #BCCIbr #RohitSharmabr #ViratKohlibr br ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగిన టీమిండియా చెత్తాటతో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ దయనీయ పరిస్థితుల్లోనే టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. అఫ్గానిస్థాన్‌తో బుధవారం(నవంబర్ 3) తలపడనుంది. ప్రస్తుత టీమ్ ఫామ్ చూస్తుంటే ఈ మ్యాచ్‌లోనైనా భారత్ గెలుస్తుందా? అనే సందేహం కలుగుతోంది. మరోవైపు టోర్నీ రెండు విజయాలతో రెండో స్థానంలో ఉన్న అఫ్గాన్‌.. భారత్‌‌కు షాకిచ్చి సెమీస్ రేసులో నిలవాలనుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌‌లో కూడా టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.


User: Oneindia Telugu

Views: 8.3K

Uploaded: 2021-11-02

Duration: 03:07

Your Page Title