T20 World Cup 2021 : Ashwin ను ఎందుకు పక్కన పెట్టారు ? నాకు తెలియాల్సిందే..! || Oneindia Telugu

T20 World Cup 2021 : Ashwin ను ఎందుకు పక్కన పెట్టారు ? నాకు తెలియాల్సిందే..! || Oneindia Telugu

T20 World Cup 2021 : Former Indian cricketer Dilip Vengsarkar was surprised with Ravi Ashwin’s constant omission from the national playing eleven and said that it has become a “matter of investigation”. br #T20WorldCupbr #RavichandranAshwinbr #ViratKohlibr #INDVsNZbr #RohitSharmabr #MSDhonibr #KapilDevbr #RaviShastribr #HardikPandyabr #ShardhulThakurbr #JaspritBumrahbr #KLRahulbr #Cricketbr #TeamIndiabr br టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎందుకు ఆడించడం లేదని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. అతన్ని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేశారని నిలదీశాడు. అశ్విన్‌ను తుది జట్టులో తీసుకోకపోవడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన +మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారు. దీంతో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ స్పిన్నర్‌ను కాదని అతడిని ఎందుకు తీసుకున్నారని వెంగ్‌సర్కార్‌ అసహనం వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 129

Uploaded: 2021-11-02

Duration: 02:22

Your Page Title