T20 World Cup: Team India 2 Groups అందుకే చెత్తగా ఓటమి Against Virat Kohli || Oneindia Telugu

T20 World Cup: Team India 2 Groups అందుకే చెత్తగా ఓటమి Against Virat Kohli || Oneindia Telugu

T20 World Cup 2021: ‘The team is looking divided’ – Shoaib Akhtar suspects internal turmoil in Team India amidst poor show in T20 World Cup 2021br #T20WorldCup2021br #TeamIndia2Groupsbr #INDVSNZbr #INDVSAFGbr #BCCIbr #ShoaibAkhtarbr #RohitSharmabr #ViratKohlibr br టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో రెండు గ్రూప్‌లు ఏర్పడ్డాయని, ఒకటి కెప్టెన్ కోహ్లీ వైపు మొగ్గు చూపుతుంటే.. మరొకటి అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో కీలక పోరులో విరాట్‌ కోహ్లీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అతడో గొప్ప క్రికెటర్‌ అని, అతన్ని గౌరవించాలని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అక్తర్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ నచ్చలేదన్నాడు.


User: Oneindia Telugu

Views: 287

Uploaded: 2021-11-02

Duration: 01:30

Your Page Title