South Africa vs Bangladesh Highlights |T20 World Cup 2021 | Oneindia Telugu

South Africa vs Bangladesh Highlights |T20 World Cup 2021 | Oneindia Telugu

South Africa vs Bangladesh Highlights, T20 World Cup 2021: South Africa beat Bangladesh by 6 wicketsbr br #SouthAfricavsBangladeshbr #T20WorldCup2021br #SAvsBANbr #Rabadabr #semifinalbr #Pakistanbr br టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా.. చివరకు విజయాన్ని అందుకుంది. 85 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 13.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. వాన్ డర్ డస్సెన్‌ (22), టెంబా బవుమా (31 నాటౌట్)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ప్రొటీస్ సెమీస్ చేరేందుకు మరో అడుగు ముందుకు వేసింది.


User: Oneindia Telugu

Views: 150

Uploaded: 2021-11-02

Duration: 02:17

Your Page Title