Samantha Is Super Excited For Marvel Studios 'Eternals'

Samantha Is Super Excited For Marvel Studios 'Eternals'

Marvel Studios’ Eternals is releasing in cinemas on November 5th. The actress samantha urges the audience to watch the movie in theaters from November 5th.br #Samanthabr #Eternalsbr #MarvelStudiosEternalsbr #AngelinaJoliebr #GemmaChanbr #RichardMaddenbr #KitHaringtonbr #Hollywoodbr #Tollywoodbr br ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ఎటర్నల్స్. ఇప్పుడు ఎటర్నల్స్ కూడా దివాళికి భారీగా విడుదలవుతుంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను చూపించబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎటర్నల్స్ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఎటర్నల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.అందులో స్టార్ హీరోయిన్ సమంత ఉన్నారు. ఎటర్నల్స్ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు తెలిపారు.


User: Filmibeat Telugu

Views: 4.5K

Uploaded: 2021-11-03

Duration: 00:50

Your Page Title