T20 World Cup 2021 : Sri Lanka చేతిలో ఓడి West Indies Knocked Out || Oneindia Telugu

T20 World Cup 2021 : Sri Lanka చేతిలో ఓడి West Indies Knocked Out || Oneindia Telugu

ICC T20 World Cup 2021: Twitter Reacts As West Indies Are Knocked Out Of the Tournament By Sri Lanka. Defending champions West Indies were eliminated from the semi-final race in the T20 World Cup after a 20-run loss to Sri Lanka br #T20WorldCup2021br #WestIndiesKnockedOutOfTournamentbr #INDVsSCObr #TeamIndiasemifinalsbr #WestIndiesvsSriLanka br #IndiavsScotlandbr #RohitSharmabr #ViratKohlibr br డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. శ్రీలంక నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులే చేసింది. దాంతో పొలార్డ్ సేన 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన విండీస్ ఒకే విజయం సాధించింది. మరోవైపు లంక ఐదు మ్యాచులో రెండు విజయాలతో సూపర్ 12 దశను దాటలేకపోయింది. శ్రీలంక, విండీస్ జట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021 నిష్క్రమించాయి. విండీస్ బ్యాటర్లు నికోల‌స్ పూర‌న్‌ (46), సిమ్రోన్‌ హెట్‌మైర్‌ (81) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లంక బౌలర్లు చ‌మిక క‌రుణర‌త్నే, వానిండు హ‌స‌రంగ‌, బినురా ఫెర్నాండో తలో రెండు వికెట్లు పడగొట్టారు.


User: Oneindia Telugu

Views: 137

Uploaded: 2021-11-05

Duration: 01:55

Your Page Title