T20 World Cup : IND Vs SCO, Trophy గెలవకపోతే ఎన్నిసెంచ‌రీలు చేసినా విలువివ్వరు || Oneindia Telugu

T20 World Cup : IND Vs SCO, Trophy గెలవకపోతే ఎన్నిసెంచ‌రీలు చేసినా విలువివ్వరు || Oneindia Telugu

ICC T20 World Cup 2021: If You Don't Win Trophy, All Those Runs And Hundreds "Mean Nothing Honestly": Rohit Sharmabr br #T20WorldCup2021br #INDVsSCObr #TeamIndiasemifinalsbr #NZVSAFG br #ICCTrophybr #RohitSharmabr #ViratKohlibr br వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న క‌న్నా.. టీమ్ వ‌ర్క్ చాలా ముఖ్య‌మ‌ని టీమిండియా స్టార్ ఓపెన‌ర్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ అన్నాడు. జ‌ట్టుకు ట్రోఫీలు ద‌క్క‌కుంటే.. ఎన్ని ప‌రుగులు చేసినా, సెంచ‌రీలు కొట్టినా వృధాయే అని అభిప్రాయ‌ప‌డ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోషల్ మీడియా హ్యాండిల్‌తో రోహిత్ శ‌ర్మ‌ మాట్లాడుతూ... '2016 నుంచి ఇప్పటివ‌ర‌కు చాలా అనుభ‌వాన్ని గ‌డించా. అప్ప‌టితో పోలిస్తే ఓ బ్యాట‌ర్‌గా చాలా ప‌రిణితి చెందా. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన రీతిలో మ్యాచ్ ఆడాను. ఏదైనా షాట్ ఆడితే.. దాని వ‌ల్ల జ‌ట్టుకు ఏదైనా ప్ర‌యోజం ఉంటుందా అని ఆలోచించేవాడిని. ఓపెన‌ర్‌గా ఆడిన‌ప్పుడు, ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది. దాంతో ఎక్కువ ర‌న్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ సెంచ‌రీలు చేసేవారిలోనూ ఎక్కువ శాతం మంది టాప్ ఆర్డ‌ర్ బ్యాటర్లు ఉంటారు' అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 88

Uploaded: 2021-11-06

Duration: 01:41

Your Page Title