T20 World Cup : భారత అభిమానులను కించపరుస్తూ Pak ట్వీట్..! || Oneindia Telugu

T20 World Cup : భారత అభిమానులను కించపరుస్తూ Pak ట్వీట్..! || Oneindia Telugu

Jaffer gave a befitting reply to a Pakistani website after they tried to troll Indian fans over Team India's humiliating performance in the ongoing T20 WC.br #WasimJafferbr #T20WorldCupbr #TeamIndiabr #ViratKohlibr #RohitSharmabr #IndvsPakbr #KLRahulbr #MSDhonibr #HardikPandyabr #Cricketbr br ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా పేలవ ప్రదర్శనతో కోట్లాది మంది భారత క్రికెట్‌ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించి ఆశలు రేకెత్తించింది. కానీ ఆ ఆశలను చిదిమేస్తూ న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2021-11-08

Duration: 02:03

Your Page Title