Longest Lunar Eclipse Of 21st Century ఈ శతాబ్దంలోనే సుధీర్ఘ చంద్రగ్రహణం || Oneindia Telugu

Longest Lunar Eclipse Of 21st Century ఈ శతాబ్దంలోనే సుధీర్ఘ చంద్రగ్రహణం || Oneindia Telugu

Longest Lunar Eclipse of This Century Will Take Place on November 19, in the northeastern states of India, including Assam and Arunachal Pradeshbr #LongestLunarEclipsebr #NASAbr #21stcenturybr #LongestLunarEclipseOf21stCentury br #Americabr br శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఈ నెల 19వ తేదీన ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఇది భారత దేశంలో కూడా కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18, 19వ తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-11-09

Duration: 02:09

Your Page Title