T20 World Cup : Virat Kohli లా ఎవ్వరూ ఉండలేరు! - Virender Sehwag || Oneindia Telugu

T20 World Cup : Virat Kohli లా ఎవ్వరూ ఉండలేరు! - Virender Sehwag || Oneindia Telugu

Virat Kohli's leadership credentials are being questioned once again after India endured a terrible campaign in the ongoing T20 World Cup 2021 and bowed out from the group stages of the tournament. br #T20WorldCupbr #ViratKohlibr #RohitShramabr #VirenderSehwagbr #KLRahulbr #RahulDravidbr #RaviShastribr #RavichandranAshwinbr #TeamIndiabr #Cricketbr br భారత జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. సెహ్వాగ్‌ o media tho మాట్లాడుతూ... 'టీమిండియాలోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్‌ కోహ్లీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బ్యాటుతో చాలా కాలంగా కోహ్లీ గొప్పగా రాణిస్తున్నాడు. అతడి నిలకడ అద్భుతం. కోహ్లీ కోరుకున్నంత కాలం టీ20ల్లో ఆడుతూనే ఉంటాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగే స్థానంపై సందేహాలు అక్కర్లేదు. అతని స్థానాన్ని ప్రశ్నించడం సరైనది కాదు. విరాట్ ఎప్పుడు, ఎక్కడైనా పరుగులు చేస్తాడు' అని పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 183

Uploaded: 2021-11-09

Duration: 01:53

Your Page Title