SRC కి అండగా Sonu Sood..Shannu, Sunny కి కష్టమే | #BiggBossTelugu5

SRC కి అండగా Sonu Sood..Shannu, Sunny కి కష్టమే | #BiggBossTelugu5

Bigg Boss Telugu 5 Episode 66 Highlights..br #BiggbossTelugu5br #SreeramaChandrabr #Srcbr #SonuSoodbr #VjSunnybr #Shannubr br బిగ్‌బాస్ తెలుగు 5 షోలో అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్ పడాల విషయంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వైద్య చికిత్స కోసం ఇంటి నుంచి బయటకు జెస్సీని పంపించడంతో ఇంటి సభ్యులు, బిగ్‌బాస్ ప్రేక్షకులు, జెస్సీ అభిమానులు షాక్ గురయ్యారు. అయితే జెస్సీ మళ్లీ ఇంటిలోకి వస్తాడా లేదా అనే విషయంపై బిగ్‌బాస్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. వైద్య చికిత్స అందించిన తర్వాత జెస్సీని సీక్రెట్ రూమ్‌లోకి పంపించి గేమ్‌ను మరింత ఆసక్తిగా మలిచాడు.


User: Oneindia Telugu

Views: 116

Uploaded: 2021-11-10

Duration: 02:33