Hardik Pandya కు చెక్.. Venkatesh Iyer ఆడగలడా? All Rounder, ఫినిషర్ గా సవాల్‌ || Oneindia Telugu

Hardik Pandya కు చెక్.. Venkatesh Iyer ఆడగలడా? All Rounder, ఫినిషర్ గా సవాల్‌ || Oneindia Telugu

Hardik Pandya's position in the squad against NZ has been taken up by Kolkata Knight Riders Venkatesh Iyer. Venkatesh Iyer Is The New All Rounder To Team India Over Hardik Pandyabr #IndiavsNewZealandT20Isbr #VenkateshIyerbr #HardikPandyabr #T20WorldCup2022br #RohitSharmabr #INDVSNZbr #BCCIbr #ViratKohlibr #IPL2022br br టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేటు వేసింది. హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకపోయినా.. టీ20 ప్రపంచకప్ వరకు అతనికి అండగా నిలిచిన బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యం అనంతరం అతనిపై వేటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


User: Oneindia Telugu

Views: 677

Uploaded: 2021-11-10

Duration: 02:50

Your Page Title