Venkatesh Iyer On India vs New Zealand T20 Series Call Up

Venkatesh Iyer On India vs New Zealand T20 Series Call Up

Venkatesh Iyer On India vs New Zealand T20 Series Call Up. Venkatesh Iyer, who plays as an all-rounder for Kolkata Knight Riders in IPL and in the domestic circuit, has been impressive with his consistent form.br br #IndiavsNewZealandT20Isbr #VenkateshIyerbr #HardikPandyabr #T20WorldCup2022br #RohitSharmabr #INDVSNZbr #BCCIbr #ViratKohlibr #IPL2022br br సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సంతో షం వ్యక్తం చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల అని, అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదన్నాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో ఔటాఫ్ సిలబస్‌లా మైదానంలోకి అడుగుపెట్టి దుమ్మురేపిన వెంకటేశ్ అయ్యర్.. జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.


User: Oneindia Telugu

Views: 186

Uploaded: 2021-11-10

Duration: 01:45

Your Page Title