T20 World Cup 2021: New Zealand Beat England To Enter Final | Mitchell | Oneindia Telugu

T20 World Cup 2021: New Zealand Beat England To Enter Final | Mitchell | Oneindia Telugu

T20 World Cup 2021: ENG vs NZ - New Zealand beat England to enter finalbr br #T20WorldCup2021br #ENGVSNZbr #DarylMitchellbr #NewZealandinfinalsbr #JamesNeesham br #INDVSNZbr #T20WorldCupfinalbr #Pakistanbr br టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన సెమీస్ -1లో సమష్టిగా రాణించిన కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 575

Uploaded: 2021-11-10

Duration: 03:13

Your Page Title