Virat Kohli Test Captaincy లో తోపు.. కానీ ఒదులుకోవచ్చు!! || Oneindia Telugu

Virat Kohli Test Captaincy లో తోపు.. కానీ ఒదులుకోవచ్చు!! || Oneindia Telugu

Ravi Shastri hints at Virat Kohli quitting ODI captaincybr #Teamindiabr #ViratKohlibr #T20WORLDCUP2021br #IndVsNzbr #RaviShastribr br బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేందుకు ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ.. వన్డే, టెస్ట్ బాధ్యతలు వదులుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియగా, కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా పదవి కాలం పూర్తి చేసుకున్న రవిశాస్త్రి శుక్రవారం పలు జాతీయ చానెల్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ప్రతినిధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా? అనే ప్రశ్నకు శాస్త్రి ఇలా బదులిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 223

Uploaded: 2021-11-13

Duration: 01:47

Your Page Title