VVS Laxman To Take Over From Rahul Dravid As NCA Head | Oneindia Telugu

VVS Laxman To Take Over From Rahul Dravid As NCA Head | Oneindia Telugu

Former India batter VVS Laxman will be the next head of the National Cricket Academy (NCA). br br #VVSLaxmanNCAHeadbr #BCCIbr #RahulDravidbr #SouravGangulybr #NationalCricketAcademybr #IPLbr #IndianCricket br br కోట్లాదిమంది ఆరాధించే.. ఓ మతంలా భావించే భారత క్రికెట్‌లో కొత్త శకం ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి అవమానకరంగా భారత జట్టు వెనుదిరిగిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. టీమిండియాను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన చరిత్ర గల మాజీ క్రికెటర్లు కీలక పదవుల్లో నియమితులవుతున్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-11-14

Duration: 02:39

Your Page Title