Ind-Pak ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించడం పై Sourav Ganguly || Oneindia Telugu

Ind-Pak ద్వైపాక్షిక సిరీస్‌లను పునరుద్ధరించడం పై Sourav Ganguly || Oneindia Telugu

“This is not in the hands of the boards. At world tournaments, the two teams do play each other. Bilateral cricket has been stopped for years and this is something that the respective governments have to work on. This is not in Rameez’s hands, nor mine,” Ganguly said.br #IndvsPakbr #BCCIbr #Cricketbr #SouravGangulybr #PMModibr #ImranKhanbr #T20WorldCupbr #PCBbr #TeamIndiabr br భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. రెండు దేశాలకు చెందిన కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. క్రికెట్ మించి.. అనే భావోద్వేగాలు ఈ రెండు దేశాల ప్రజల మధ్య నెలకొంటుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా కిందటి నెల 24వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు దేశాలకు చెందిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై అంచనాలు ఏ రేంజ్‌లో నెలకొన్నాయో మనం చూశాం. ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటాయి.


User: Oneindia Telugu

Views: 141

Uploaded: 2021-11-15

Duration: 02:10

Your Page Title