Win Toss - Win Match క్రికెట్ టోర్నీనా? చిత్తు బొత్తు ఆటనా?భారత్‌నూ దెబ్బతీసిన టాస్| Oneindia Telugu

Win Toss - Win Match క్రికెట్ టోర్నీనా? చిత్తు బొత్తు ఆటనా?భారత్‌నూ దెబ్బతీసిన టాస్| Oneindia Telugu

T20 World cup 2021: Out of the 23 matches played between full-member nations from the Super 12 round onwards, 18 were won by the team chasing, and 15 by the team that won the toss.br #T20WorldCup2021br #WinTossWinMatch br #AsiaCup2022 br #INDVSPAKbr #Pakistanbr #AsiaCup2022HostedBySriLankabr #IPL2022br #Teamindiabr br 'టీ20 ప్రపంచకప్ 2021 కన్నా 'చిత్తు బొత్తు'ఆట నయం' మెగా టోర్నీని ఉద్దేశించి ఓ అభిమాని చేసిన ట్వీట్! దుబాయ్ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీ ఫలితాలను చూస్తుంటే ఆ అభిమాని చెప్పినట్లు ఇది క్రికెట్ టోర్నీనా? లేక చిత్తు బొత్తు ఆటనా? అనే సందేహం కలుగుతోంది. మ్యాచ్ ఫలితాన్ని టాస్ అంతగా శాసించింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఇంటి దారి పట్టడానికి.. లీగ్ దశలో దుమ్మురేపి నాకౌట్ చేరిన ఇంగ్లండ్, పాకిస్థాన్ టైటిల్ ఫైట్‌కు చేరుకుండా వెనుదిరగడానికి.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిందనడానికి ప్రధానం కారణం 'టాస్'! అంతలా మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దాంతో యూఏఈ పిచ్‌లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-11-15

Duration: 03:36

Your Page Title