AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu

AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu

CM Jagan had decided to bring in new Cabinet and reports say that he had already fixed a date for this and is waiting for Governors Schedule.br #CMJaganbr #APNewCabinetbr #APCabinetbr #YSRCPbr #MLCElectionsbr #BiswabhusanHarichandanbr #AndhraPradeshbr br ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా. ఇప్పడు వైసీపీలో కీలకంగా నడుస్తోన్న చర్చ ఇదే. దీనికి అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎదురు చూసిన ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు రేపు (మంగళవారం) చివరి రోజు. వైసీపీ తమ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. ఈ ఎన్నికలు సైతం ఏకగ్రీవమనే వైసీపీ నేతలు భావిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2021-11-15

Duration: 05:00