Ind Vs Nz : Ms Dhoni. Ruturaj Gaikwad కుట్టి స్టోరీ | CSK | Teamindia || Oneindia Telugu

Ind Vs Nz : Ms Dhoni. Ruturaj Gaikwad కుట్టి స్టోరీ | CSK | Teamindia || Oneindia Telugu

MS Dhoni Told Me I “Need Not Worry About My Place In The Side”- Ruturaj Gaikwad Says Backing From CSK Captain Last Season Gave Him Confidencebr #CSKbr #RuturajGaikwadbr #MsDhonibr #Chennaisuperkingsbr br స్థానం కోసం ఆందోళన చెందొద్దంటూ మహేంద్రసింగ్‌ ధోనీ ఇచ్చిన భరోసా తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. గతేడాదే ఐపీఎల్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్‌.. సీజన్‌ ఫస్టాఫ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. కరోనాతో చాలా రోజులు బయో బబుల్‌లో ఉన్న ఈ యువ ఆటగాడు ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడ్డాడు.


User: Oneindia Telugu

Views: 160

Uploaded: 2021-11-16

Duration: 01:39

Your Page Title