Ind Vs Nz : Rohit Sharma సేనకి Toss కీలకం | Teamindia || Oneindia Telugu

Ind Vs Nz : Rohit Sharma సేనకి Toss కీలకం | Teamindia || Oneindia Telugu

India vs New Zealand | Early dew likely to minimise toss advantage in first T20I in Jaipurbr #IndVsNzbr #RohitSharmabr #KlRahulbr #Jaipurbr br టీ20 ప్రపంచకప్‌లో మంచుతో ఇబ్బందులు ఎదుర్కొని కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టిన టీమిండియాకు మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ మంచు కీలకంగా మారబోతున్నది. తొలి మ్యాచ్‌కు వేదికైన పింక్ సిటీ జైపూర్‌లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తున్నది.


User: Oneindia Telugu

Views: 167

Uploaded: 2021-11-16

Duration: 01:45

Your Page Title