IND VS NZ 2021 : ఈ కారణంగానే Kane Williamson టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు! || Oneindia Telugu

IND VS NZ 2021 : ఈ కారణంగానే Kane Williamson టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు! || Oneindia Telugu

The New Zealand Cricket issued a statement saying captain Kane Williamson will miss the Twenty20 International (T20I) series against India to focus on the Test series that will begin from November 25 in Kanpur. br #INDVsNZbr #RohitSharmabr #KaneWilliamsonbr #TimSoutheebr #RahulDravidbr #ViratKohlibr #DeepakChaharbr #MohammedSirajbr #BhuvneshwarKumarbr #RavichandranAshwinbr #INDVsNZ2021br #TeamIndiabr #Cricketbr br భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ సిరీస్ అనంతరం జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌‌కు అన్ని విధాల సంసిద్దమయ్యేందుకు టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని కేన్ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టును టీమ్ సౌథీ నడిపిస్తాడని పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-11-16

Duration: 02:25

Your Page Title