IPL పుణ్యమాని భారత్ పిచ్ లపై క్లారిటీ వచ్చేసింది - Trent Boult | Ind Vs Nz || Oneindia Telugu

IPL పుణ్యమాని భారత్ పిచ్ లపై క్లారిటీ వచ్చేసింది - Trent Boult | Ind Vs Nz || Oneindia Telugu

IND vs NZ 2021: Trent Boult Looks Forward To A Competitive Series In India, Hopes To Bounce Back After T20 World Cup Lossbr #Teamindiabr #IndVsNzbr #RohitSharmabr #RahulDravidbr #Trentboultbr br సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కాస్త కష్టమే అని న్యూజిలాండ్‌ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. భారత్‌ని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొడితే మ్యాచ్‌లో పై చేయి సాధించొచ్చని బౌల్ట్ చెప్పాడు. మూడు టీ20 సిరీసులో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. శుక్ర‌వారం రెండ‌వ టీ20 మ్యాచ్ రాంచీలో, ఇక మూడ‌వ మ్యాచ్ కోల్‌క‌తాలో ఆదివారం జ‌ర‌గ‌నున్నాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2021-11-17

Duration: 01:43

Your Page Title