Chandrababu Crying - RGV Reacts నీ పెళ్ళాన్ని అంటే తెలిసేది నొప్పి..!! || Oneindia Telugu

Chandrababu Crying - RGV Reacts నీ పెళ్ళాన్ని అంటే తెలిసేది నొప్పి..!! || Oneindia Telugu

Chandrababu Naidu cries at press meet. Director Ram Gopal Varma reacted satirically to Chandrababu crying.br br Watch Video At . br Credits br Ram Gopal Varmabr @RGVzoomin Twitter Pagebr br #ChandrababuNaiduCryingbr #TDPbr #RGVonCBNcryingbr #YSRCPbr #APAssemblybr #CBNEmotionalbr #ChandrababuChallengeInAPAssembly br br ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చేసారు. ఇక, ఇదే సమయంలో ఈ అంశం పైన వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. దీని పైన ట్వీట్ చేసారు. అందులో..ఏడ్చే మగవాణ్ణి.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను.. కానీ, నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని పేర్కొన్నారు. ఇక, మరో వీడియో ఒకటి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్టు చేసారు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2021-11-20

Duration: 01:47

Your Page Title