Teamindia యంగ్ బ్లడ్ కి Rohit Sharma దిశానిర్దేశం Hitman విజయగర్వం || Oneindia Telugu

Teamindia యంగ్ బ్లడ్ కి Rohit Sharma దిశానిర్దేశం Hitman విజయగర్వం || Oneindia Telugu

India vs New Zealand: It was not an easy win, says Rohit Sharmabr #RohitSharmabr #Teamindiabr #Indiancricketteambr #Bccibr #HarshalPatelbr br న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సమష్టిగా రాణించడంతోనే విజయాన్నందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రతీకూల పరిస్థితుల మధ్య తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని తెలిపాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.


User: Oneindia Telugu

Views: 220

Uploaded: 2021-11-20

Duration: 02:00

Your Page Title