IPL 2022 Mega Auction : Punjab Kings కు KL Rahul గుడ్ బై! || Oneindia Telugu

IPL 2022 Mega Auction : Punjab Kings కు KL Rahul గుడ్ బై! || Oneindia Telugu

After leading the Punjab Kings (PBKS) franchise for several seasons, KL Rahul will now reportedly spearhead the new Lucknow franchise in the 15th season of the Indian Premier League (IPL).br #IPL2022MegaAuctionbr #IPL2022br #KLRahulbr #Lucknowfranchisebr #IPL2022schedulebr #PunjabKingsbr #SuryakumarYadavbr #MumbaiIndiansbr #Cricketbr br టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ను వీడేందుకు సిద్దమైన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకాకు చెందిన లక్నో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్‌లో లక్నో టీమ్‌ను రాహులే నడిపించనున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అటు సంజీవ్ గోయెంకా గ్రూప్, ఇటు రాహుల్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2021-11-25

Duration: 02:30

Your Page Title