IPL 2022 Mega Auction : Punjab Kings కు KL Rahul గుడ్ బై! || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-11-25

2.3K Views

02:30

After leading the Punjab Kings (PBKS) franchise for several seasons, KL Rahul will now reportedly spearhead the new Lucknow franchise in the 15th season of the Indian Premier League (IPL).
#IPL2022MegaAuction
#IPL2022
#KLRahul
#Lucknowfranchise
#IPL2022schedule
#PunjabKings
#SuryakumarYadav
#MumbaiIndians
#Cricket

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ను వీడేందుకు సిద్దమైన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకాకు చెందిన లక్నో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్‌లో లక్నో టీమ్‌ను రాహులే నడిపించనున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అటు సంజీవ్ గోయెంకా గ్రూప్, ఇటు రాహుల్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024