Saha Making It Easy For Ks Bharat | Teamindia Test Squad || Oneindia Telugu

Saha Making It Easy For Ks Bharat | Teamindia Test Squad || Oneindia Telugu

Wriddhiman Saha Poor form continues.. Ks Bharat may replace Saha in second test.br #KsBharatbr #WriddhimanSahabr #Teamindiabr #IndVsNzbr #Rishabhpantbr br టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సాహా తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక పరుగు చేసి టీమ్ సౌథీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో సాహాపై అభిమానులు మండిపడుతున్నారు. అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 7.7K

Uploaded: 2021-11-27

Duration: 01:32

Your Page Title