Jimmy Neesham Trolls Teamindia | DRS Vs Tom Latham || Oneindia Telugu

Jimmy Neesham Trolls Teamindia | DRS Vs Tom Latham || Oneindia Telugu

Jimmy Neesham satirical tweets on Teamindiabr #Tomlathambr #Teamindiabr #IndVsNzbr #JimmyNeeshambr br కాన్పూర్‌ వేదికగా జరుగుతోన్న మొదటి టెస్టు రెండో రోజు కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్ (50: 165 బంతుల్లో 4x4) మూడు సార్లు డీఆర్ఎస్ ఉపయోగించుకుని బతికిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కివీస్‌ బౌలర్‌ జిమ్మీ నీషమ్‌ సరదాగా స్పందించాడు. ‘ఈ టెస్టులో లేథమ్‌ శతకం నమోదు చేస్తే.. టీమ్‌ ఇండియా డీఆర్ఎస్‌ విధానాన్ని రద్దు చేయమంటుందేమో.!’ అని నీషమ్‌ ట్వీట్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 339

Uploaded: 2021-11-27

Duration: 01:47

Your Page Title